హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడిరోడ్డుపై ఆగిన స్కూల్ బస్సు

TPT: తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి చిన్నపండూర్ నుంచి నాగలాపురం వెళ్లే మార్గంలో పాదిరికుప్పం వద్ద ఓ స్కూల్ బస్సు రోడ్డులో దగబడి, వెనుక చక్రాలు మట్టిలో కూరుకుపోయాయి. దీంతో రోడ్డుపై వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో కంపెనీలకు వెళ్లే శ్రామికలు వాహనాలు సకాలంలో వెళ్ళేలేక ఇబ్బందులు పడ్డారు.