హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోటపోలూరు ప్రజలకు తప్పని ఇబ్బందులు

TPT: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం, కోటపోలూరు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారిలో పాటు వీధి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వీధి కాలువలు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందిని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.