TPT: తిరుపతి జిల్లా చంద్రగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పరిశీలించారు. నామినేషన్ల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: MPTC నామినేషన్ల తనిఖీ, ఎస్పీ పరిశీలన


