KMR: కౌలాస్‌నాలా ప్రాజెక్టులో బుధవారం నాటికి 1.094 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.40 మీటర్లుగా నమోదైంది. ఇందులో 0.688 టీఎంసీల నీరు వినియోగానికి అందుబాటులో ఉంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్‌ఫ్లో లేకపోగా, ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
ప్రాజెక్టులో 1.094 టీఎంసీల నీటి నిల్వ


