హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృత్యురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

​RR:  రాంపూర్ గ్రామానికి చెందిన చాకలి పెంటమ్మ అనారోగ్యంతో మరణించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి రూ. 4,000, మాజీ దేవాలయ చైర్మన్ మొక్తాల నరసింహులు గౌడ్ రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 9,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస చారి, కాకి కృష్ణ, వెంకటయ్య, హరి మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రావణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.