RR: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కొందుర్గు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, సువర్ణ పుష్పార్చనలు నిర్వహించి దివ్యంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణం స్వామి నామస్మరణతో మార్మోగింది.
తెలంగాణ
ఏకాదశి పర్వదినం.. స్వామివారికి విశేష పూజలు


