VKB: వికారాబాద్ ఆలంపల్లి లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పెరుగుబసంతం వేడుక ఘనంగా జరిగింది. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, నేతలు, అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
ఘనంగా లక్ష్మీ పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాలు


