హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంకటేశ్వర కాలనీలో యూజీడీ పనుల ప్రారంభం

MDCL: మల్కాజిగిరి పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, వెంకటేశ్వర కాలనీలో భూగర్భ డ్రైనేజీ (UGD) పనులను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు ప్రారంభించారు. కాలనీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయమని శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.