MDK: తూప్రాన్ పట్టణంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర బుధవారం ఘనంగా చేపట్టారు. తూప్రాన్ పట్టణ శ్రీ మహంకాళి ఆలయంలో దుర్గ భవాని సేవా సమితి ఆధ్వర్యంలో నవదుర్గ మాత దసరా శరన్నవరాత్రు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల అనంతరం ఉదయం అమ్మవారి శోభాయాత్ర ఘనంగా చేపట్టారు. భక్తుల భజనలు, కోలాటం, నృత్యాల మధ్య నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు.
తెలంగాణ
దుర్గామాత నిమజ్జనం శోభ యాత్ర


