SRD: కంగ్టి మండల కేంద్రంలోని చారిత్రాత్మక పోచమ్మ ఆలయం వద్ద విజయదశమి వేడుకలను పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. పండుగ వాతావరణంలో ఆలయ ప్రాంగణంలో యువతులు, బాలికల కోసం ప్రత్యేకంగా మ్యూజికల్ డ్యాన్స్ పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనంతరం ప్రతిభ చాటిన బాలికలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు


