KRNL: నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 23, 24 వార్డుల్లో ఇంటింటి ప్రచారం బుధవారం నిర్వహించారు. ఛైర్మన్ అభ్యర్థి షేక్ ఫాతిమాబీ, కౌన్సిలర్ అభ్యర్థులు శశికళ, రహుఫ్కు మద్దతుగా ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను బైరెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ తరపున బైరెడ్డి ప్రచారం


