RR: కసిరెడ్డి సింధురెడ్డి భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం జాతీయ నాయకత్వం అధికారిక జాబితాను విడుదల చేసింది. జాతీయ కమిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్న సింధురెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలంగాణ
బీజేవైఎం జాతీయ కార్యవర్గంలో సింధురెడ్డికి చోటు


