HNK: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం నిర్వహించిన దుర్గామాత విజయోత్సవ శోభాయాత్రలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, భజనలు, జై దుర్గామాత నినాదాలతో శోభాయాత్ర వైభవంగా సాగింది. ఆలయం నుంచి పద్మాక్షి కొలను వరకు కొనసాగిన యాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గామాత శోభాయాత్రలో ఎమ్మెల్యే


