KMM: ఎంపీ వద్దిరాజు రవిచంద్రను మున్నూరు కాపు సంఘ నాయకులు బుధవారం ఖమ్మంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల నిధులను మంజూరు చేయాలని కోరారు. నవంబర్ 15న మున్నూరు కాపు వన సమారాధన కార్యక్రమం నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
ఎంపీ వద్దిరాజును కలిసిన కాపు సంఘ నాయకులు


