SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నీతి, నిజాయితీకి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఛైర్మన్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ దువ్వాడ శ్రీజ గెలిస్తే పలాస రూపురేఖలు మారతాయని, కొబ్బరికాయ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఆమె గెలిస్తే మహిళలకు మౌలిక సదుపాయాలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.
వార్తలు
'నీతి నిజాయితీకి పట్టం కట్టండి'


