AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న కౌన్సిలర్లు బుధవారం సాయంత్రం నుంచి ప్రచారం ప్రారంభించారు. టీడీపీ 28వ వార్డు జాలుమూరి రాజ్ కుమార్ కార్యకర్తలు నాయకులతో ఓటర్లను కలిసి తమకు ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డులో చేపట్టబోయే అభివృద్ధిని వివరించారు.
వార్తలు
నర్సీపట్నం వార్డులలో విస్తృత ప్రచారం


