హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ కాపు వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రుల్లో పాటు గురువారం దుర్గమ్మ తల్లికి చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారి నిమజ్జనం కొరకు భారీగా పాల్గొన్నారు. నెత్తి మీద హారతి ఘటాలు పెట్టుకొని అమ్మవారికి వీడ్కోలు పలికారు.