హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 24న సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలు

SKLM: 2026-27 ఏడాదికి సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్ల ఎంపిక కోసం ఈ నెల 24న శ్రీకాకుళం KR స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు గుంటూరులో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.