హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడిగా భక్తరాజ్

WNP: కొత్తకోట మండలం తెలంగాణ రాష్ట్ర పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేఆర్. భక్తరాజ్‌ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నిక పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్‌ఛైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.