హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తుంగతుర్తిలో భారీ వర్షం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం కురవడంతో కొంత ఉపశమనం లభించింది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఊరటనిచ్చింది.