TPT: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. రేణిగుంట మండల పరిషత్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన తుడా ఛైర్మన్


