హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీపీఎం కార్యకర్తలపై దాడి

కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద సీపీఎం కార్యకర్తలు మధుసూదన్, శివపై టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు దాడి చేసినట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఆరోపించారు. ఉల్చాల ఎంపీటీసీ నామినేషన్‌కు అవసరమైన నో డ్యూ సర్టిఫికెట్, ఇంటి పన్ను, కుళాయి పన్నుల పత్రాలను తీసుకువస్తుండగా వాటిని బలవంతంగా లాక్కొని దాడి చేశారని పేర్కొన్నారు.