పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎంపీటీసీ అభ్యర్థులు మండల పరిషత్ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో దాఖలు చేయాలి. డీఎస్పీ సుధాకరరావు, పట్టణ సీఐ రఘు, రూరల్ ఎస్ఐ సతీష్ బందోబస్తును పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో నామినేషన్లకు భద్రత


