ఏలూరు నగర పాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. కార్పొరేటర్ స్థానాలకు 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు తెలిపారు.32 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మేయర్ పదవికి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
164 మంది కార్పొరేటర్ అభ్యర్థులు


