హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

PLD: పురపాలక ఎన్నికల కోసం కలెక్టర్ డా. కృతికా శుక్లా ఆధ్వర్యంలో పీవోలు, ఏపీవోలు, సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. నరసరావుపేట కలెక్టరేట్‌లో సాధారణ పరిశీలకులు కన్నబాబు సమక్షంలో ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు పారదర్శకంగా కేటాయింపులు చేపట్టారు. ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడమే దీని ముఖ్య ఉద్దేశం.