హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ దాండియా 2026.. ఆటపాటలతో అవగాహన!

RR: సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ దాండియా 2026 వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో పాటు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, సోషల్ మీడియా నకిలీ లింకులపై ప్రజలకు అవగాహన కల్పించారు. వినోదంతో పాటు డిజిటల్ భద్రతపై విలువైన సమాచారం తెలుసుకోవడం ఆనందంగా ఉందని పాల్గొన్న యువత, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.