KRISHNA: మోపిదేవి మండలంలో టీడీపీ అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కే.కొత్తపాలెం సెగ్మెంట్ నుంచి కొక్కిలిగడ్డ స్వప్న నామినేషన్ సమర్పించారు. మోపిదేవి-1 ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందిగం శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మోపిదేవిలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు


