ASR: ఎర్రజెండా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిన్నయ్య పడాల్ కోరారు. బుధవారం చింతపల్లిలో మాట్లాడుతూ.. బాక్సైట్, హైడ్రోపవర్, 1/70 చట్టం, జీవో నం.3 వంటి గిరిజన సమస్యలపై పోరాడేది ఎర్రజెండా పార్టీలేనన్నారు. జీకేవీధి, అనంతగిరి, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులో పోటీ చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి'


