KMM: వైరా మార్కెట్ కమిటీ నూతన కార్యదర్శి నరేష్ కుమార్, ఛైర్మన్ గంగారావు బుధవారం MLA రాందాస్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అండగా నిలుస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులకు అండగా నిలవాలి: MLA


