HNK: అన్ని కులాలు, వర్గాలకు గుర్తింపు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పండుగ సాయన్న జయంతిని అధికారికంగా ఈ నెల 22న నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన జయంతి పోస్టర్‌ను ఆవిష్కరించారు. బలహీన వర్గాల కోసం పోరాడిన సాయన్న ముదిరాజ్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
తెలంగాణ
సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ


