హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతదేహానికి ఎమ్మెల్యే నివాళి

HNK: ఐనవోలు మండలం పున్నెలు చెందిన గుడికందుల మహేష్ రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందడం పట్ల వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్‌ మార్చురీ వద్ద మహేష్ మృతదేహానికి కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్‌తో కలిసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.