హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO:మొదలైన అమ్మవారి నిమజ్జనాలు!

BDK: దేవి నవరాత్రి ఉత్సవాలు ముగించుకున్న సందర్భంగా భద్రాచలం గోదావరిలో విగ్రహాల నిమజ్జనాలు బుధవారం మొదలైయ్యాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గోదావరి తీరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు.