KMM: ఏన్కూరు మండల కేంద్రానికి చెందిన లేళ్ళ కోటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నేడు దశదిన కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


