MDK: మండల కేంద్రంలో పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు ధరించి పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ విధివిధానాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
పార్టీ అభివృద్ధిపై నాయకుల మంతనాలు


