హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రికి అలయ్ బలయ్ ఆహ్వానం

PDPL: కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజల మధ్య సోదరభావం, సామాజిక ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 25న గోదావరిఖనిలో నిర్వహించనున్నారు. అలయ్ బలయ్ అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా, విభిన్న సామాజిక వర్గాల ప్రజలు పరస్పరం ఆప్యాయతను పంచుకుంటూ ఐకమత్యాన్ని చాటుకునే వేదికగా నిలుస్తోందన్నారు.