KMR: బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అలై బలై ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు. ప్రతీ ఏటా ఈ విందు ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పేర్కొంది. కార్యక్రమంలో పలువురు ముస్లీం సోదరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోచారంలో ఘనంగా అలై బలై ఆత్మీయ సమ్మేళనం


