MHBD: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్సైగా ఉద్యోగం సాధించిన తొర్రూరుకు చెందిన పేర్ల ముఖేష్‌ను హ్యూమన్ రైట్స్ జాతీయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ అభినందించారు. సంఘ సభ్యులతో కలిసి బుధవారం ఆయనను శాలువాతో సత్కరించారు. ముఖేష్‌ను ఆదర్శంగా తీసుకొని బేడ బుడగ జంగాల యువత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎస్సైకి హ్యూమన్ రైట్స్ జాతీయ కమిటీ సన్మానం


