హైదరాబాద్: 28°C
వార్తలు

బెట్టింగ్ అప్పులే తీర్చాడానికే హత్య ?

ములుగు మండల పరిధి చిన్నగుంటూరుపల్లిలో వృద్ధురాలు సమ్మక్క అనుమానాస్పద మృతి కేసులో క్రికెట్ బెట్టింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. అన్నంపల్లికి చెందిన పోరిక వరుణ్‌ బెట్టింగ్ అప్పుల్లో కూరుకుపోయి, వృద్ధురాలి మెడలోని బంగారం కోసమే హత్య చేశాడనే వాదన జోరుగా సాగుతుంది. పోలీసుల విచారణలో నిందితుడు నేరం అంగీకరించి లొంగిపోయినట్లు తెలుస్తోంది.