SKLM: మాతృభూమి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా టెక్కలికి చెందిన సామాజిక కార్యకర్త సత్తారు రాజశేఖర్ నియమితులయ్యారు. టెక్కలిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ పొట్నూరు ప్రతాప్, రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ కనకచారితో చర్చించి నియమించారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని రాజశేఖర్ తెలిపారు.
వార్తలు
మాతృభూమి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నియామకం


