HNK: పార్టీ బలం అనుబంధ సంఘాల బలోపేతంపైనే ఆధారపడి ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులోని తన నివాసంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఎన్ఎస్యూఐ, సోషల్ మీడియా కమిటీలు వేయాలన్నారు. గురువారం నుంచి పరకాల నియోజకవర్గ గ్రామాల్లో కమిటీల ఎన్నిక ప్రారంభమవుతుంది.
తెలంగాణ
గ్రామాల్లో అనుబంధ కమిటీలకు శ్రీకారం


