KMM: తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన ఉద్యమకారుడు షేక్ హుస్సేన్‌కు TRS జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆయన నియామకాన్ని ఖరారు చేశారు. ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేసిన హుస్సేన్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
TRS జిల్లా అధ్యక్షుడిగా హుస్సేన్!


