హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇమ్యునైజేషన్ కార్యక్రమం తనిఖీలో DMHO

హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. అప్పయ్య రాయపర్తి PHC పరిధిలోని వెల్లంపల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో రొటీన్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. చిన్నారులకు టీకాలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం నూతన నడికూడ PHC ఏర్పాట్లను, వైద్య పరికరాల తరలింపును పరిశీలించారు.