BDK: టేకులపల్లి మండల కేంద్రంలో టిప్పర్ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. 100మంది డ్రైవర్లకు బట్టలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్లు డ్యూటీ టైంలో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను అరికట్టాలన్నారు.
తెలంగాణ
డైవర్లకు బట్టలు పంపిణీ చేసిన MLA


