హైదరాబాద్: 28°C
వార్తలు

YCP అభ్యర్థులను బెదిరిస్తున్నారు: సజ్జల

AP: YCP అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ, నామినేషన్లు వేయకుండా బెదిరిస్తున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సంతోషకరమని, శాంతిభద్రతలపై DGPకి సూచనలు ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. SEC సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించాలని కోరారు. పోలీసులు, అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.