మద్రాసాల నిర్వహణకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న శుక్రవారం సెలవును రద్దు చేసింది. ఇకపై అన్ని విద్యాసంస్థలలాగే మద్రాసాలకు కూడా ఆదివారమే సెలవు దినంగా ప్రకటించింది. ఇప్పటికే మద్రాసాలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏం బోధిస్తారో అదే సిలబల్ అందుబాటులోకి వచ్చింది. వీటిల్లో మతపరమైన బోధనలపై నిషేధం విధించింది.
వార్తలు
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం


