PPM: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె బుధవారం జిల్లా అధికారులతో పత్తి కొనుగోలు సన్నాహక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'కొనుగోలు ఏర్పాట్లను వేగవంతం చేయాలి'


