PLD: చిలకలూరిపేట మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తున్న సమయంలో 47వ వార్డు అభ్యర్థి బెల్లంకొండ నరేంద్ర చౌదరి, కందుల శ్రీకాంత్ గౌడ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. బీ-ఫారాలు చించివేసి అభ్యర్థులపై దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో నరేంద్ర అపస్మారక స్థితికి చేరుకున్నారని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తలు దాడి


