హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్ళు

విశాఖ - సికింద్రాబాద్ మధ్య దసరా పండుగ రద్దీ నివారణకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నంబరు 08517 ఈ నెల 22, 25 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 08518 అక్టోబర్ 23, 26 తేదీల్లో రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈ రైళ్లకు అనకాపల్లిలో స్టాప్ ఉంది.