హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు'

ELR: ఉంగుటూరులో నామినేషన్ల దాఖలుకు వచ్చే వారి వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రెండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ బుధవారం తెలిపారు. కూటమి నాయకులకు ఒకచోట, వైసీపీ నాయకులకు మరోచోట పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.