హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాడు భర్త.. నేడు భార్య నామినేషన్

SKLM: టెక్కలి ఎంపీటీసీ-4లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థిగా నాగుళ్ల మోహిని బుధవారం నామినేషన్ వేశారు. 2021లో ఇదే స్థానం నుంచి ఆమె భర్త శంకరరావు స్వతంత్రంగా పోటీ చేశారు. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వీరు, ఇప్పుడు భార్యను బరిలోకి దింపారు. వైసీపీ కూడా అభ్యర్థిని నిలపడంతో పోటీ రసవత్తరంగా మారింది.